song lyrics / Chhota Bheem / Christmas Thatha Song lyrics  | FRen Français

Christmas Thatha Song lyrics

Performers Chhota BheemMighty RajuRajiv Chilaka

Christmas Thatha Song song lyrics by Chhota Bheem official

Christmas Thatha Song is a song in indeterminate language

క్రిస్మస్ తాత అంట
బాగ ఓల్డ్ అంట
రెయిన్ డీర్ రథమెక్కి
రివ్వునొస్తడంట

తెల్ల గెడ్డమంట
రెడ్ కోట్ అంట
వీపు మీద పెద్ద మూట
లోన గిఫ్టులంట

క్రిస్మస్ తాత అడిగో
పిక్ యువర్ గిఫ్ట్ అండ్ గో గో
క్రిస్మస్ తాత అడిగో
పిక్ యువర్ గిఫ్ట్ అండ్ గో గో

కళ్లు తెరిచి చూడు
అడిగొ తాత వస్తున్నాడు
తాతకైన తాత తాను
ఏజ్ బారు కాడు

క్రిస్మస్ తాత అంటే పెద్ద క్రేజు
వింటర్ లో ఎంటర్ అయ్యి ఒక రోజు
హంగామా చేసి తాను పోతుంటాడు
ఎవ్రి ఇయర్ మళ్లీ వస్తుంటాడు

క్రిస్మస్ తాత అడిగో
పిక్ యువర్ గిఫ్ట్ అండ్ గో గో
క్రిస్మస్ తాత అడిగో
పిక్ యువర్ గిఫ్ట్ అండ్ గో గో"
Lyrics copyright : legal lyrics licensed by Lyricfind.
No unauthorized reproduction of lyric.

Comments for Christmas Thatha Song lyrics

Name/Nickname
Comment
Copyright © 2004-2024 NET VADOR - All rights reserved. www.paroles-musique.com/eng/
Member login

Log in or create an account...

Forgot your password ?
OR
REGISTER
Select in the following order :
1| symbol at the bottom of the smiley
2| symbol to the left of the camera
3| symbol to the right of the star
grid grid grid
grid grid grid
grid grid grid