paroles de chanson / Kishore parole / Padara Padara lyrics  | ENin English

Paroles de Padara Padara

Interprète Kishore

Paroles de la chanson Padara Padara par Kishore lyrics officiel

Padara Padara est une chanson en Anglais

పదరా, పదరా, పయనం మనదే
వినరా, వినరా, విజయం మనదే

సమరానికి సై అంటున్నాం
సాధనమే మనకి ఆయుధం
ఈ ఆటే మనకి సర్వం
గెలుపే, ఇక మన గమ్యం

పదరా, పదరా, పయనం మనదే
వినరా, వినరా, విజయం మనదే

మన పట్టుదలే, మన ఆయుధం
మన సంకల్పమే, మన బలం
ఇద్దామా గురువుకి, ఈ విజయం
మన అందరి గురుతుగా, అనునిత్యం
గెలుపే, ఇక మన గమ్యం
పదరా, పదరా, పయనం మనదే
వినరా, వినరా, విజయం మనదే

ఈ బంతాటలో, ఆ సయ్యాటలో
ఏ అడ్డొచ్చినా, ఓ పని పడదామా
చివరికి మన దరి చేరదా, ప్రతి విజయం
ప్రతి విజయం

మన పట్టుదలే, మన ఆయుధం
మన సంకల్పమే, మన బలం
ఇద్దామా గురువుకి, ఈ విజయం
మన అందరి గురుతుగా, అనునిత్యం

పదరా, పదరా, పయనం మనదే
వినరా, వినరా, విజయం మనదే
గెలుపే, ఇక మన గమ్యం, గమ్యం
Droits parole : paroles officielles sous licence Lyricfind respectant le droit d'auteur.
Reproduction des paroles interdite sans autorisation.
Auteur: Kishore Kumar Aenugu
Copyright: O/B/O DistroKid

Commentaires sur les paroles de Padara Padara

Nom/Pseudo
Commentaire
Copyright © 2004-2024 NET VADOR - Tous droits réservés. www.paroles-musique.com
Connexion membre

Se connecter ou créer un compte...

Mot de passe oublié ?
OU
CREER COMPTE
Sélectionnez dans l'ordre suivant :
1| symbole en bas du coeur
2| symbole en haut de l'enveloppe
3| symbole à gauche du téléviseur
grid grid grid
grid grid grid
grid grid grid